వివాదాస్పదంగా కేరళ సీఎం ఫ్లెక్సీలు

0 13

మలప్పురం ముచ్చట్లు :

 

కేరళ రాష్ట్రం మలప్పురంలోని ఓ గుడి ముందు పెట్టిన రెండు భారీ ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. వలన్‌చెరి పశిరి మహావిష్ణు దేవాలయం ముందు వీటిని ఏర్పాటు చేశారు. సీఎం పినరయి విజయన్‌ దేవుడు అని రాసి ఉంది. దేవుడంటే ఎవరని ఎవరినైనా అడిగితే మనకు ఆహారం పెట్టేవాడే దేవుడని చెబుతారు అనే వాక్యాలు కూడా.. సీఎం పినరయి విజయన్‌ ఉన్న ఫ్లెక్సీపై ఉన్నాయి. పోలీసులు వాటిని దేవాలయం పరిసరాల నుంచి 20 మీటర్ల దూరానికి తరలించారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags; Controversial Kerala CM Flexi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page