వీధి లైట్లు, సి,సి  కెమెరాలు స్పీడ్ బ్రేకర్స్ వేయాలి;సీపీఐ  

0 6

ఎమ్మిగనూరు ముచ్చట్లు:
ఎమ్మిగనూరు పట్టణంలో  గోనెగండ్ల బైపాస్ రోడ్డు నాగిరెడ్డి పెట్రోల్ బంక్ నుండి కలుగొట్ల రోడ్డు వరకు వీధిలైట్లు సీసీ కెమెరాలు స్పీడ్ బ్రేకర్లు వేయాలని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో  కలగొట్ల రోడ్డు దగ్గర రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శి తిమ్మగురుడు పట్టణ సహాయ కార్యదర్శి సమివుల్లా వారు మాట్లాడుతూ పట్టణం దినదిన అభివృద్ధి చెందుతున్న తరుణంలో రోడ్డు పక్కనే ఉన్న కరెంటు పొల్స్ కు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు  ప్రమాదాల బారినపడి  ప్రాణాలు కోల్పోతున్నరని   ప్రమాదాలు నివారించేందుకు స్పీడ్ బ్రేకర్ వేయాలని  నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా మునిసిపల్ అధికారులు తక్షణమే పనులు చేపట్టాలని  వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు  జబ్బార్ ,బాలరాజు , విజేంద్ర,   కాజా, మల్లికార్జున గౌడ్ ,ఏసేపు ,మార్క్, నీలకంఠ ,గంగన్న, మౌలాలి ,రసూల్ ,పాల్గొన్నారు,

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

- Advertisement -

Tags:Street lights, C, C cameras should be fitted with speed breakers; CPI

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page