శాంతి భద్రతలకు విగాదం కలిగించరాదు… ఎస్.ఐ షామీర్ భాష

0 10

తుగ్గలి ముచ్చట్లు:
తుగ్గలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో గల రౌడీ షీటర్లకు తుగ్గలి ఎస్.ఐ షామీర్ కౌన్సిలింగ్ ఇచ్చారు.ఆదివారం రోజున మండల కేంద్రమైన తుగ్గలి స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్.ఐ షామీర్ బాషా రౌడి షీటర్స్ తో మాట్లాడుతూ గ్రామాలలో ఎటువంటి అల్లర్లు మరియు గొడవలు సృష్టించకుండా ప్రశాంతంగా జీవించాలని ఎస్.ఐ తెలియజేసారు.గ్రామాలలో ఎవరైనా శాంతి భద్రతలకు విగాదం కలిగిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని,వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్.ఐ షామీర్ బాషా హెచ్చరించారు.గ్రామాలలో ఎవరైనా సమస్యలు సృష్టిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్.ఐ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

- Advertisement -

Tags:Peacekeeping should not be compromised …
SI Shamir Language

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page