అత్త గారికి 60 రకాల పిండి వంటలు చేసిన కోడలు

0 14

వీడియో నెట్లో హల్ చల్
భీమవరం  ముచ్చట్లు:
అత్తగారి 60వ పుట్టిన రోజు సందర్భంగా సిద్ధం చేసిందో గోదావరి జిల్లాకు చెందిన కోడలు. ఈ వీడియో సోషల్ వీడియో చక్కర్లు కొడుతూ నెటిజన్లను నోరూరిస్తోంది. భీమవరానికి చెందిన కోడలు అంటూ ప్రచారం సాగుతోంది. మొన్న సంక్రాంతికి కొత్త అల్లుడికి 120 రకాల వంటకాలు చేసి పెట్టిన భీమవరానికి చెందిన కురిసేటి కాశీ కుటుం బసభ్యులు ఆసక్తిని రేకెత్తిస్తే.. ఇప్పుడు 60 రకాలతో అత్తను మెప్పించిన కోడలి పాక ప్రావీణ్యానికి మంత్రముగ్ధులవుతున్నారు..

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

- Advertisement -

Tags:The cousin who made 60 types of pastries for the aunt

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page