ఆలయంలో దొంగల బీభత్సం

0 17

యాదగిరిగుట్ట ముచ్చట్లు :

 

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామ శివారులో గల పురాతన వీరభద్ర స్వామి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయ ముఖ ద్వారం గేటు తాళాలు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు గుర్తుతెలియని దుండగులు. ఆలయంలోని పార్వతి దేవి,సీతాదేవి మంగళ సూత్రాలు అపహరించి హుండీలు పగలగొట్టి నగదు దుండగులు దొంగలించినట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా చేరుకుని క్లూస్ టీమ్,డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించారు. చోరీ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags; Harassment of thieves in the temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page