ఇసుక తుఫాను బీభత్సం,8 మంది మృతి

0 15

అమెరికా ముచ్చట్లు :

అమెరికాలోని ఉతాహ్‌ రాష్ట్రంలో ఇసుక తుఫాను కారణంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కానోష్‌ నగరంలోని ఇంటర్‌ స్టేట్‌ హైవే 15 మీద ఈ ప్రమాదం జరిగింది. ఇసుకు తుఫాను కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడంతో దాదాపు 22 వాహనాలు ఢీకొట్టుకొని ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. దీంతో 8 మంది మరణించారు. బాధితులను ఆస్పత్రులకు తరలించేందుకు ఎయిర్‌ అంబులెన్సులను ఉపయోగించారు. ఇసుక తుఫాను, రోడ్డు ప్రమాదం కారణంగా హైవే 15ను మూసేశారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:Sandstorm kills 8

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page