కిసాన్ మోర్చా ధర్నా…బీజేపీ నేతకు గాయాలు

0 14

యాదాద్రి భువనగిరి  ముచ్చట్లు :
రైతులకు రుణమాఫీ అమలు, ప్రధానమంత్రి పసల్ బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి కిసాన్ మోర్చా నాయకులు ధర్నా నిర్వహపించారు.  కలెక్టరేట్ ముట్టడి నాయకులు ప్రయత్నించడంతో వారికి  పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.  తోపులాటలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సురకంటి రంగారెడ్డి కి గాయాలు  అయ్యాయి. అయనను ఆస్పత్రికి తరలించారుఏ.  అందోళనకారులను ఆరెస్టు చేసారు.

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

- Advertisement -

Tags:Kisan Morcha Dharna… Injuries to BJP leader

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page