నల్లమలలో భూ ప్రకంపనలు

0 12

కర్నూలు ముచ్చట్లు :

 

నల్లమలలో స్వల్పంగా భూమి కంపించింది. నల్లమలలోని కృష్ణానదిలో సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో రెండు సెకన్లపాటు భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల థాటికి నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని అచ్చంపేట, అమ్రాబాద్‌, బల్మూర్‌, లింగాల, ఉప్పునుంతల మండలాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని అంటున్నారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags: Earthquakes in the Black Hills

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page