నుంచి అమరవీరుల సంస్మరణ సభలు

0 4

విశాఖపట్నం ముచ్చట్లు:

మల్కన్ గిరి  కొరాపుట్  విశాఖ బోర్డర్ డివిజన్ మావోయిస్టు కార్యదర్శి రాకేష్ అలియాస్ సునీల్ ఆడియో వాయిస్ విడుదల అయింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మా పార్టీపైన, ప్రజలపైన ఆపరేషన్ పహార్ పేరుతో తీవ్రమైన అణిచివేతకు గురిచేస్తున్నాయి. ఈ అణిచివేత దాడులను ప్రతిఘటిస్తూ ప్రజలు జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు గ్రామగ్రామాన అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించాలని పిలుపుని ఇస్తున్నామని అయన లేఖలో పేర్కోన్నారు. ఈ సంవత్సర కాలంలో ఆంధ్రా,ఒరిస్సా బోడర్ లో 13 మంది కామ్రెడ్స్ అమరులయ్యారు. అమరులైన కుటుంబాలకు మా పార్టీ నుండి ప్రగాడమైన సానుభూతి తెలుపుతున్నాము. సంస్కరణ సభలను విజయవంతం చేయాలని ప్రజలకు విఙ్ఞప్తి చేస్తున్నానని అయన అన్నారు.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:Martyrs’ memorial houses from

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page