పెళ్లి జరిగి మూడు ఏళ్ళైనా శోభనానికి అంగీకరించని భర్త..అసలు విషయం తెలిసి షాక్ అయిన భార్య

0 35

బెంగళూరు ముచ్చట్లు :

 

పెళ్లయి మూడేళ్లవుతోంది. కానీ ఆ దంపతుల మధ్య ఇప్పటివరకు కార్యం జరగలేదు. ఎంతగా ప్రయత్నించినా భర్త అంగీకరించడం లేదు. ఏదో కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నాడు. ఎప్పుడూ ఫోన్‌తో బిజీగా ఉండే భర్త ఫోన్‌ను లాక్కుని చూడడంతో ఆమె షాక్‌కు గురయ్యింది. వేరే యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడేమోనని పరిశీలించింది. అయితే అతడు పురుషులతో లైంగికపరమైన విషయాలు చాటింగ్‌ చేస్తున్నాడు. గే యాప్‌లలో ఆయన ప్రొఫైల్‌ ఉంది. ఇది చూసి ఆమె షాక్‌కు గురయ్యింది. వెంటనే అతడిని నిలదీయగా అసలు రహాస్యం బహిర్గతపరిచాడు. దీంతో షాక్ అయిన ఆమె విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags; Husband who did not accept Shobhana for three years after marriage

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page