పొంగి పొర్లుతున్న గోస్తనీ

0 8

ఏలూరు   ముచ్చట్లు:
గత ఐదు  రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రముఖ పుణ్యక్షేత్రలు నీట మునిగాయి.పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని పుణ్యక్షేత్రలుగా విరాజిల్లుతున్న  నత్తా రామేశ్వరం  లో  శ్రీ పార్వతి సమేత  రామేశ్వర స్వామి  వారి ఆలయం , జుత్తిగ గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాల్లోకి   కొన్ని రోజులుగా భారీ  వర్షాలు కురవడంతో   ఆలయం ప్రక్కనే ఉన్న  గోస్తనీ  నది పొంగి ప్రవహిస్తున్న కారణంగా వరద నీరు ఆలయం లో కి ప్రవేశించి ఆలయం మొత్తం వరద నీటితో మునిగిందని , అలానే స్వామి వారికి పూజలు అభిషేకాలు నిలిపి వేయకుండా  నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు రామలింగేశ్వర శర్మ తెలియజేసారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

- Advertisement -

Tags:Gostani overflowing

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page