మైనర్ కూతురితో తండ్రి ఆసభ్య ప్రవర్తన

0 21

కొత్తపేట  ముచ్చట్లు :
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెళ్ల లో ఘాతుకం జరిగింది. మానవత్వం మరచిన తండ్రి ఆరవ  తరగతి   చదువుతున్న 11 ఏళ్ళ కన్నకూతురితో మద్యం మత్తులో  అసభ్యకరంగా ప్రవర్తించాడు. తల్లి ఉపాధి కోసం  కువైట్ వెళ్లడంతో బాధిత బాలిక నానమ్మ వద్ద ఉంటుంది. తండ్రి  వాన్ డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. కువైట్ నుండి బాలిక తల్లి ఫిర్యాదుతో  దిశ డీఎస్పీ సుంకర మురళి మోహన్ ఆధ్వర్యంలో అలమూరు పోలీసులు  కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

- Advertisement -

Tags:Father’s obscene behavior with minor daughter

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page