రేపటి నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు

0 6

విశాఖ ముచ్చట్లు :

 

ఏవోబీ వ్యాప్తంగా బుధవారం నుంచి మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు సిద్ధమవుతున్నారు. ఈ వారోత్సవాలను భగ్నం చేసే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఒడిశా, ఆంధ్రా పోలీసు యంత్రాంగమంతా ఈ వారోత్సవాలపై దృష్టి సారించింది. ఇరు రాష్ట్రాల ప్రత్యేక పోలీసు బలగాలు ఇప్పటికే కూంబింగ్‌ చర్యల్లో నిమగ్నమయ్యాయి. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసేంత వరకు రెడ్‌ అలెర్ట్‌ అమలు చేస్తున్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలను ఏవోబీ వ్యాప్తంగా విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఆయా మారుమూల గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాయి.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags: Maoist Martyrs’ Week from tomorrow

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page