విద్యుదాఘాతంతో కూలీ మృతి

0 9

గూడూరు ముచ్చట్లు :

 

నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం తిప్పవరప్పాడు గ్రామంలో విద్యుత్ ఘాతంతో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. విద్యుత్ సిబ్బంది కొరత కారణంగా రైతులే విద్యుత్ మరమ్మతులు చేసుకునే పరిస్థితి ఉంది. ట్రాన్స్ఫార్మర్ లో ఫీస్ పోవడంతో కూలి పనికి వచ్చిన కార్మికుడు వేస్తుండగా షాక్ కొట్టడంతో మృతి చెందాడు. అతనికి సహాయం చేస్తున్న మరో ఇద్దరికీ గాయాలయ్యాయి.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags; Coolie dies of electric shock

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page