11 చోరీలకు పాల్పడిన నలుగురు అరెస్ట్

0 35

మదనపల్లి ముచ్చట్లు :

చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని ఇళ్లల్లో 11 చోరీలకు పాల్పడిన నలుగురు దొంగలను టూ టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.20 లక్షల నగదు, వెండి ఆభరణాలు, స్వాదీనం చేసుకున్నారు. వీరిపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నట్లు గుర్తించారు.

- Advertisement -

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:Four arrested for 11 thefts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page