ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా

0 33

చిత్తూరు ముచ్చట్లు :

 

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా సోకింది. రెండు రోజులుగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ రోజు ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన వెంటనే ఐసొలేషన్ లోకి వెళ్లి, చికిత్స తీసుకుంటున్నారు. ఆయన మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తానని చెప్పారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags; Corona to AP Deputy CM Narayanaswamy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page