కలెక్టర్ని కలిసిన డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి రావు

0 11

నెల్లూరు  ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ-ఛైర్మన్ గా 2వసారి ప్రమాణస్వీకారం చేసిన వీరి చలపతిరావు  కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబుని మర్యాదపూర్వకంగా  కలిసి పుష్పగుచ్చం అందజేశారు. డీసీఎంఎస్ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కలెక్టర్ను మీరు చలపతిరావు కోరారు.ఈ సందర్భంగా కలెక్టరు చక్రధర బాబు , వీరి చలపతిరావు ను 2వ సారి నియమితులైనందుకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. డీసీఎంఎస్ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. రైతే రాజు దేశానికి వెన్నెముక అన్న చందంగా రైతులకు కావలసిన వివిధ విత్తనాలు, ఎరువులు సకాలంలో అందజేసేందుకు డీసీఎంఎస్ తన వంతు బాధ్యత నిర్వహించాల్సి ఉంటుంది అన్నారు. అనంతరం వారు డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అభివృద్ధికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:DCMS Chairman whose Chalapathi Rao met the Collector

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page