కిసాన్ మోర్చా అందోళన

0 17

హైదరాబాద్  ముచ్చట్లు:
రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానన్న కేసిఆర్ హామీని నిలబెట్టుకోవాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి తెలంగాణ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్డీకాపూల్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం  ముందు ధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు రాష్టం లోని అన్ని కలెక్టరేట్ ల ముందు ధర్నాలు చేస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుందని…. వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Kisan Morcha concern

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page