కోడుమూరు లో బి జె పీ నాయకుల ర్యాలీ

0 11

కోడుమూరు ముచ్చట్లు:
కోడుమూరు లో తులిశా భవాని దేవాలయం కన్వీనర్ మీసాల ప్రేమ్ కుమార్  ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గో చట్టం పై వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.  గో మాతను రక్షించండి చెన్నకేశవ రెడ్డి హిందువుల మనోభావాల జోలికొస్తే తాటతీస్తాం బిడ్డ అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు సురేంద్ర గారు ప్రదానకార్యదర్సి శ్రీను బిజెపి నాయకులు షన్ముగ ఆచారి లక్ష్మన్ ,మధుకిషొర్ ఉసేన్ గిడ్డయ్య శెట్టి జయ ప్రకాష్ రెడ్డి మరియు గోరక్షన ప్రముక్ విఠల్ జీ తదితరులు  పాల్గొన్నారు..

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:BJP leaders rally in Kodumuru

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page