చౌడేపల్లెలో ఉప్యాధ్యాయ కుటుంభానికి రూ:2.34 లక్షలు విరాళం

0 151

చౌడేపల్లె ముచ్చట్లు:

 

ఇటీవల కోవిడ్‌తో మృతిచెందిన టీచర్‌ సుబ్రమణ్యం కుటుంభానికి ఉపాధ్యాయులు రూ:2.34 లక్షలు విరాళం అందజేసినట్లు ఎంఈఓ కేశవరెడ్డి తెలిపారు. బుధవారం మృతుడి స్వగృహమైన చిన్నకొండామర్రికు చేరుకొని వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. మండలంలోని ఉప్యాధ్యాయులు కలిసి సేకరించిన నగదులో చేరో లక్ష చొప్పున ఇద్దరు చిన్నారులకు సుకన్య సంవృధ్ది పథకంలో నగదును డిపాజిట్‌ చేసి పత్రాలను అందజేశారు. అలాగే మృతుని భార్య కుటుంబ అవసరాల నిమిత్తం రూ:34 వేలు అందజేశారు. వీరిని గ్రామస్తులు అభినందించారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags; Rs 2.34 lakh donation to Upadhyaya family in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page