చౌడేపల్లెలో 30 నుంచి ఆర్‌బికేల్లో పశుగ్రాస విత్తనాలు పంపిణీ

0 40

చౌడేపల్లె ముచ్చట్లు:

 

రైతుభరోసాకేంద్రాల్లో ఈనెల 30 వతేదీనుంచి 75 శాతం రాయితీ ధరలకు పశుగ్రాస విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు పశువైద్యాధికారి దినేష్‌రెడ్డి బుధవారం తెలిపారు. మండలానికి 8500 కేజీల వెహోక్క జొన్న విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రూ:13.85 పైసల చొప్పున, 4500 కేజీల జొన్నలు స్టాకు ఉందని వీటి ధర రూ:21.84 చొప్పున రాయితీధరలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags; Distribution of fodder seeds from 30 in Choudepalle to Rbikel

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page