జగిత్యాల సీఐని కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

0 12

జగిత్యాల ముచ్చట్లు:
ఇటీవలే బాధ్యతలు తీసుకున్న జగిత్యాల పట్టణ సీఐ కోరే కిషోర్ ను జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.బుధవారంజగిత్యాల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్  కోరె కిషోర్  జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు కచ్చు హరీష్ యాదవ్, ముంజాల రఘువీర్ గౌడ్, తోట నరేష్, బాస ప్రకాష్,రెవెల్లి అంజి, పొన్నం వంశీ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేషి శుభాకాంక్షలు తెలిపారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Youth Congress leaders who met Jagitya’s CI

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page