జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శిగా కొట్టే ఎంపిక

0 16

నెల్లూరు  ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా జనసేన నాయకులు, చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ విభాగం కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనసేన అధినేత పవకళ్యాన్  తన పై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ, పార్టీ పటిష్టత, పార్టీ బలోపేతం  కోసం తన వంతు కృషి చేస్తానని  తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ,పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ , పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినెటర్ కల్యాణం  శివ శ్రీనివాస్(కేకే), జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డిగారితో పాటు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియచేశారు..

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Janasena was selected as the secretary of the state program management committee

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page