జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు

0 10

హైదరాబాద్ ముచ్చట్లు:
నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. నాసెన్స్ రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రసాయన పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Fire at Jeedimetla Industrial Estate .. Severe injuries to two

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page