డబ్బుతో పరారైన డ్రైవర్ దొరికాడు

0 17

నెల్లూరు ముచ్చట్లు :

 

ఐసిఐసిఐ బ్యాంకు డబ్బుతో పరా రీ అయిన వ్యాన్‌ డ్రైవర్‌ దొరికాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరులో 50 లక్షల నగదు ఐసిఐసిఐ బ్యాంకు నుంచి తీసుకుని వ్యాన్‌ తో సహా డ్రైవర్‌ పోలయ్య పరారైన విషయం విదితమే. సెక్యూర్‌ వ్యాలీక్యాష్‌ ఏజెన్సీ వ్యాన్‌ డ్రైవర్‌గా పోలయ్య విధులు నిర్వర్తిస్తున్నారు. గడిచిన ఏడేళ్లుగా నమ్మకంగా విధులు కొనసాగించిన పోలయ్య మంగళవారం సాయంత్రం నగదుతో ఉ డాయించారు. చిన్నబజార్‌ పోలీసులు కేసు నమోదు చేసి, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చేపట్టి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags; The driver who fled with the money was found

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page