తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి పాత్ర చాలా కీలకమైనది .టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి

0 6

హైదరాబాద్    ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వర్కింగ్ ప్రసిడెంట్లు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, మాజీ మంత్రి వినోద్, సురేష్ షెట్కార్, తదితరులు..కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సర్వే చేయించి పాలమూరు సస్యశ్యామలం కావడానికి పునాదులు వేసింది జైపాల్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ లో మెట్రోరైలు రావడానికి కారణం జైపాల్ రెద్దు కృషినే..నన్నారు.కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.రాజకీయాలలో మచ్చలేని మనిషి జైపాల్ రెడ్డి.. రాజకీయాల్లో ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించినా అవినీతి మరక అంటని గొప్ప నాయకులు జైపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి పాత్ర చాలా కీలకమైంది..సోనియూ గాంధీ మాటనే ఫైనల్ అని చెప్పి ఆమెను ఒప్పించి తెలంగాణ సాధన అయ్యేలా చేసిన గొప్ప నాయకులు జైపాల్ రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలు తెలంగాణ లో ఆచరించి అభివృద్ధి చేయాలి.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుజైపాల్ రెడ్డి తెలంగాణ లో పివి నర్సింహారావు గారి తర్వాత మాట్లాడుకోవాల్సిన మహనీయులు.. గొప్ప వైతాళికులు..తెలంగాణ కాంగ్రెస్ సైనికులుగా సోనియా గాంధీ నమ్మకాలను నిలబెట్టి పార్టీ ని అధికారంలోకి తెచ్చి సోనియమ్మ  రాజ్యం ఏర్పాటు చేస్తాం మన్నారు..

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:Jaipal Reddy’s role is crucial in the achievement of Telangana state
TPCC President Rewanth Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page