నాటుసారా బట్టీలు ద్వంసం

0 5

మద్దికెర ముచ్చట్లు:
మద్దికేర మండల పరిధిలో సమీప ప్రాంతంలో నాటు సారా బట్టీలను ధ్వంసం చేసినట్లు మద్దికేర ఎస్.ఐ మమత తెలియజేశారు.మంగళవారం రోజున నాటు సారా బట్టీలు గల స్థావరాలపై తన సిబ్బంది తోటి దాడులను నిర్వహించినట్లు ఎస్.ఐ మమత తెలియజేశారు.ఈ సందర్భంగా
ఆమె మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు నాటుసారా స్థావరాలపై పోలీస్ సిబ్బందితో దాడి చేసి సారా బట్టీలను ధ్వంసం చేసి 300 లీటర్ల ను,2 బాటిల్స్ ను ధ్వంసం చేసినట్లు ఆమె తెలియజేశారు. మండల పరిధిలో సారా బట్టీల నిర్వహించిన మరియు సారాను విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మద్దికేర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Destruction of Natsara distilleries

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page