పుంగనూరులో పన్నులు పెంచలేదు -చైర్మన్‌ అలీమ్‌బాషా

0 167

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటిలో ఏవిధమైన పన్నులు పెంచలేదని ఆస్థి విలువలను పట్టి సవరించడం జరిగిందని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. బుధవారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో మున్సిపల్‌ సమావేశం నిర్వహించారు. చైర్మన్‌ మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ఆస్థి పన్నును సవరించడం జరిగిందని , దీనిని కొంత మంది రాజకీయం చేస్తూ అసత్యప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మరాదని కోరారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకోవడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: No increase in taxes in Punganur – Chairman Aleem Basha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page