మార్నింగ్‌ వాక్‌కు వచ్చి ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్

0 23

హైదరాబాద్‌ ముచ్చట్లు :

 

హైదరాబాద్ కేబీఆర్‌ పార్క్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది. మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన ఓ కానిస్టేబుల్‌ హఠాత్తుగా మరణించాడు. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్‌కోసం పార్క్‌కుకి వచ్చిన హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. దాంతో అక్కడున్నవారు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోపే అతడు మరణించాడు. సూర్యనారాయణ సీఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్‌ మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags; The constable who came to the Morning Walk and lost his life

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page