యాదాద్రిలో ఎన్నికల కమిషనర్

0 10

యాదాద్రి  ముచ్చట్లు:
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు చేశారు అర్చకులు.లడ్డు ప్రసాదం అందజేశారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసిన ఎన్నికల కమిషనర్ పార్థసారథి కి యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తులసి మొక్కను అందజేశారు. దర్శననంతరం ప్రధానాలయంలో పునర్నిర్మాణం పనులు సందర్శించి ఆలయ పునర్నిర్మాణం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Young man kidnapped .. murdered

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page