వాహన ధరలకు రెక్కలు

0 11

హైదరాబాద్ ముచ్చట్లు :

 

ఆయా ఆటో కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని నిర్ణయించాయి. మరిన్ని కంపెనీలు అదే బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారంలో పాసింజర్ వెహికిల్ సేల్స్ ధరలను పెంచాలని నిర్ణయించినట్లు టాటా మోటార్స్ ప్రెసిడెంజ్ పాసింజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ అధికారి శైలేష్ చంద్ర తెలిపారు. ఇన్‌పుట్ ఖర్చులు ఇప్పటికే భారీగా పెరిగాయి. కస్టమర్లపై కాస్త భారం తప్పడం లేదు అని పేర్కొన్నారు. ఆగస్టు మొదటి వారం నుండి అన్ని రకాల పాసింజర్ వాహనాల ధరలను పెంచాలని టాటా మోటార్స్ నిర్ణయించింది.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags; Wings for vehicle prices

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page