విశాఖ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున

0 22

విశాఖపట్నం  ముచ్చట్లు:
విశాఖ జిల్లా కలెక్టర్ గా డాక్టర్. మల్లికార్జున భాద్యతలు స్వీకరించారు.విశాఖ జిల్లా కలెక్టర్ గా వచ్చిన డాక్టర్.  ఏ. మల్లికార్జున  బాధ్యతలు చేపట్టేముందు అధికా రులు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ గా ఉన్న వినయ్ చంద్ ను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఆయన స్థానంలో డాక్టర్. మల్లికార్జునను నియమించింది. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సంక్షేమ పధకాలు ప్రజలకు అందేలా పని చేస్తాను. జిల్లా అధికారులను సమన్వయ పరచుకుని మరింతగా ప్రజాసేవలను అందిస్తాను. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తానని అన్నారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Mallikarjuna, who took over as the Collector of Visakhapatnam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page