సీ.ఐ.డి. సీఐ శ్రీధర్ రెడ్డి మృతి

0 96

గుంటూరు ముచ్చట్లు:

ఏపీ సిఐడి హెడ్ క్వార్టర్స్ లో సీఐగా పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఉదయం వాకింగ్ చేస్తున్న ఈ సమయంలో గుండెపోటు రావడంతో కుప్పకూలారు. వెంటనే అక్కడ ఉన్నవారు హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.సీఐ శ్రీధర్ రెడ్డి మృతి పట్ల పోలీసు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags; C.I.D. CI Sridhar Reddy died

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page