30న టీఆర్‌ఎస్‌లో చేరనున్న పెద్దిరెడ్డి

0 14

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి వచ్చే శుక్రవారం సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.  ఏ పదవీ ఆశించి అధికార పార్టీలో చేరడంలేదన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడమే తన లక్ష్యమని చెప్పారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Peddireddy will join TRS on the 30th

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page