అక్రమ అరెస్టులను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా

0 7

నల్గోండ ముచ్చట్లు:

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూర్ లో మొన్న  అర్ధరాత్రి అక్రమ అరెస్టులకు  నిరసనగా ఈ రోజు  మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి ఫోటో తో నిరసన వ్యక్తం చేశారు . నిన్న మునుగోడులో జరిగిన  మంత్రి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం లో నిరసన తెలిపిన మా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడిని చేయడం దారుణమన్నారు. నియోజకవర్గం లో ఇక ముందు అభివృద్ధి కార్యక్రమాలు చేపెట్టకపోతే మంత్రి ని అడ్డుకుంటామని  కాంగ్రెస్ నాయకులు అన్నారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags; Dharna of Congress workers protesting illegal arrests

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page