అరుకు అనంతగిరిలో భారీ వర్షాలు

0 3

విశాఖ  ముచ్చట్లు:
అనంతగిరి మండల డముకు బీసుపురం ఏరియా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మూడు రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో గిరిజనులు ఇళ్లల్లోకే  పరిమితమైయారు. ఈ వర్షాలతో ముగాజీవులు కూడా గ్రామాల్లోనే పరిమితమయ్యాయి. కాలువలు, గెడ్డలు, వాగులు, పంటపొలాలు నిండిపోయి పొంగిపొర్లుతున్నాయి.అయితే వ్యవసాయ పనుల్లో భాగంగా వరినాట్లు  మాత్రం మన్యంలో జోరుగా ఊపందుకుంది.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Heavy rains in Aruku Ananthagiri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page