ఆండ్ర రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే రాజన్న దొర

0 7

విజయనగరం  ముచ్చట్లు:
విజయనగరం జిల్లా  మెంటాడ  మండలం లోని ఆండ్ర  రిజర్వాయర్  కుడి ఎడమ కాలువల  ద్వారా   సాగునీటిని విడుదల చేసారు సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర . ఈ కుడి , ఎడమ  కాలువల ద్వారా  30 క్యూసెక్కుల నీటిని విడుదల చేసామని .  ఈ నీటి ద్వారా ఆయుకట్టు రైతులకు ఖరీఫ్ సాగు కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు . జైకా నిదులు ద్వారా ఆండ్ర రిజర్వాయర్ ఆదునీకరణ పనులు ఇప్పటికే 60  శాతం పూర్తి అయ్యియని ,  మిగిలిన పనులు పూర్తి  అయినట్లయితే    కాలువలు  చివరి ఉండే పంట  పొలాలకు కూడా సమృద్ధిగా నీరు అందుతుందన్నారు .  సాలూరు  నియోజకవర్గంలో ఉన్న , ఆండ్ర  రిజర్వాయర్ , పెద్దగెడ్డ రిజర్వాయర్  ,  వెంగలరాయ   రిజర్వాయర్ ల ద్వారా జిల్లా లో 50 వేల ఎకరాలు కు నీరు అందిస్తున్నామని  ఎమ్మెల్యే రాజన్నదొర తెలిపారు . ఆండ్ర రిజర్వాయర్ పూర్తి నీటి స్థాయి నీటి మట్టం 146 . ప్రస్తుత నీటి మట్టం 139.5 అడుగులు ఉంది,..

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:MLA Rajanna Dora releasing irrigation water from Andhra Reservoir

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page