ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల వారోత్సవాలు

0 8

విశాఖపట్నం   ముచ్చట్లు:
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల వారోత్సవాలు బుధవారం నుంచి జరుగుతున్నాయి.  ఈ నేపధ్యంలో పోలీసులు రెండో రోజు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మావోయిస్టు అమరవీరుల పేరిట స్థూపాల ఏర్పాటుకు పోటీగా స్థూపాలు ఏర్పాటయ్యాయి.  సీలేరు గూడెంకొత్తవీధి కొయ్యూరు పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించాయి.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Maoist weekly festivities on Andhra Orissa border

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page