ఈటల బావమరిది వాట్సప్ చాట్ వైరల్

0 7

తెరాస కుట్ర అంటున్న ఈటల వర్గం
హుజురాబాద్  ముచ్చట్లు:
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బావ మరిది  సోదరుడు కొండవీటి మధుసూధన్ రెడ్డి  వాట్సాప్ చాట్ అంటూ వైరల్ అవుతోంది. ఈటెల రాజేందర్ పౌల్ట్రీ పార్టనర్ తో చేసిన  వాట్సప్ చాట్ గా గ్రూప్స్ లో వైరల్ అయింది. డబ్బు పంపిణీ,  ఎక్కడ ఎలా,  . ఎవరికి ఎక్కడ ఎంతివ్వాలి. బిజెపి పార్టీలో ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు. ఎవరు ఇవ్వట్లేదు. ఇలాంటి ఇంటర్నల్ విషయాలుపై చాట్ జరిగినట్లుగా తెలుపుతూ గ్రూప్స్ లో వైరల్ అయింది. బుధవారం నాడు ఈటల రాజేందర్ పేరుతో ఫెక్ లెటర్ హెడ్ సృష్టించారు.  ఈరోజు ఈటల బావమరిది,  సోదరుడి ఫోన్ నెంబర్ ను ఎడిటింగ్ లో చేర్చి ఫెక్ వాట్సాప్ చాటింగ్ క్రియేట్ చేసి దళితులను తిట్టినట్టు, డబ్బులు పంచుతున్నట్టు మార్పింగ్ చేసి పైశాచిక ఆనందాన్ని పోతున్న టిఆర్ఎస్ ఐటీ విభాగానికి హెచ్చరిస్తున్నాం అని ఈటెల వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Eitala Bavamaridi WhatsApp Chat Viral

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page