ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, హిందువులకు క్షమాపణ చెప్పాలి

0 12

ఆధ్యాత్మిక గురువు కృష్ణ స్వామి డిమాండ్
ఎమ్మిగనూరు ముచ్చట్లు:

బ్రహ్మంగారి మఠం కృష్ణ స్వామి  మాట్లాడుతూ ఈరోజు ఉదయం సమాజంలో ధర్మాన్ని మానవుడు ఎప్పుడు పాటిస్తూ ఉండాలి అని ఆయన తెలిపారు.తప్పులు చేయడం సారైనా పద్ధతి కాదని దాని ప్రతి ఒక్కరూ  ధర్మాన్ని పాటించాలని ఆయన తెలిపారు. బ్రతకడానికి భూమి నీరు సూర్యుడు-చంద్రుడు నీరు.గాలి.మనకు బ్రతకడానికి చాలా అవసరం సత్యం ఎవరి దగ్గర ఉంటే వాడే నిజమైన హిందూ ధర్మం మానవులు జంతువులను హింసించడం చాలా చెడు వ్యసనాలు అని తెలియజేశారు. మనిషికి శరీరం ముఖ్యం కాదు ఆత్మ ఎప్పుడు శాశ్వతం అని తెలియజేశారు. ఆత్మ అనేది ఉరుకుందు .వీళ్ళు మొన్న గోశాల గురించి మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడారు కాబట్టి హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని కృష్ణస్వామి తెలియజేశారు హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆయన వయసు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుందని ఆయన తెలిపారు. తన స్వార్ధ రాజకీయాల కోసం హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా చెన్నకేశవ రెడ్డి గారు మైనారిటీలకు  అనుకూలంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని ఆయన తెలియజేశారు.ఓట్ల కోసం స్వార్థాల కోసం హిందువులను కించ పారిస్ విదంగా మాట్లాడుతూ కేసులు నమోదు చేయకుండా కొంత మందికి సపోర్ట్ చేస్తున్నాడు అని ఆయన చెప్పారు. క్షమాపణ హిందువులకు చెప్పాలి అని ఆధ్యాత్మిక గురువు కృష్ట స్వామి పత్రిక విలేకరులతో తెలియజేశారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:MLA Chennakeshava Reddy should apologize to Hindus

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page