కంటైనర్ బోల్తా…ఒకరు మృతి

0 9

సిద్దవటం ముచ్చట్లు:

 

 

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం చాముండేశ్వరి పేట వద్ద కంటైనర్ బోల్తా పడింది.  హైదరాబాద్ నుండి చెన్నై కి వెళ్తున్న వెహికల్ డ్రైవరు నిద్ర మత్తులో జోగాడు. దాంతో  బండి రోడ్డుకడ్డంగా పడింది.తెల్లవారుజామున నీళ్లు పట్టుకునేందుకు రోడ్డు దాటుతుండగా వెళ్తున్న బాల గంగాధర్ రెడ్డి (35) మృతి చెందాడు మిగతా వాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.  రోడ్డుకడ్డంగా పడి ఉన్న కంటైనర్ తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషములకు సిద్ధవటం ఎస్సై మధుసూదన్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు క్లియర్ చేశారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:One died when the container overturned

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page