కూలిపోతున్న అపార్ట్ మెంట్..

0 19

భీమవరంముచ్చట్లు:

పశ్చిమ గోదావరి జిల్లా  భీమవరం బలుసుమూడిలో శ్రీ శ్రీనివాస అపార్ట్ మెంట్ కూలిపోవటానికి సిద్ధమైయింది. దాంతో ఫ్లాట్ దారులు  అపార్ట్ మెంట్ ను ఖాళీ చేసి వెళ్ళిపోయారు.  అపార్ట్ మెంట్  నిర్మించిన 17 ఏళ్లకే  నాణ్యత లోపం వెలుగు చూసింది. గతంలో  జాకీలతో అపార్ట్ మెంట్ కి సపోర్ట్ ఇచ్చారు.  మున్సిపల్ అధికారులు  అపార్ట్ మెంట్ వాసులకు నోటీసులు ఇచ్చారు.  నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్ మెంట్  నిర్మించినా అప్పటివరకు మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని ఫ్లాట్ యజమానులు ఆరోపించారు.  భీమవరం లో భారీ ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్ మెంట్ల  నిర్మాణాలు జరిగాయి.  వాటి నాణ్యతపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Collapsing apartment ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page