కేర‌ళలో క‌రోనా విజృంభ‌ణ‌..

0 59

తిరువనంతపురం ముచ్చట్లు :

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా తీవ్ర‌త అధికంగా ఉంది. కేర‌ళలో ప్ర‌తిరోజు 20 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. జులై 31, ఆగ‌స్టు 1 తేదీల్లో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు వివ‌రించింది. క‌రోనా కేసుల తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ పొడిగింపు లేదా పాక్షికంగా ఆంక్ష‌ల విధింపుపై మ‌ళ్లీ నిర్ణ‌యం తీసుకోనున్నారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:Corona boom in Kerala ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page