తప్పుడు కేసు పెట్టినవారిపై కేసు నమోదు

0 15

కర్నూలు ముచ్చట్లు:

తప్పుడు కేసులు పెట్టే వారిపై కేసు నమెదు చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా  కోడుమూరు నియెజకవర్గంలోని యనగండ్ల గ్రామ సర్పంచ్  దేవ సహయం అనుమానస్పద మృతి కేసులో మృతిని బంధువులు సంబంధం లేని వారిపై కేసు నమెదు చేశారని ఎస్పీ తెలిపారు. ఈనెల 24న గ్రామంలోని ఇరువర్గాల మద్య గొడవ చోటుచేసుకొనగా  సర్పంచ్ దేవసహయం విడిపించేందుకు వెళ్లాడు.. గొడవ అనంతరం అస్వస్థతకు గురైనందున దేవసహయంను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు… యం.ఎల్.సీ. రిపోర్టు లో గుండె నొప్పి తో మరణించినట్లు ఎస్పీ తెలిపారు. కేసుతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కేసులో పెట్టిన వారిపై కొత్త కేసు పెట్టామని ఎస్పీ మీడియా కు వివరించారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Case registration against those who made a false case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page