తెలంగాణలో కొత్తగా 657 కరోనా కేసులు

0 6

హైదరాబాద్ ముచ్చట్లు :

తెలంగాణలో గత 24 గంటల్లో 1,16,815 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 657 మందికి కరోనా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 కేసులు నమోదయ్యాయి. ఇక నారాయణ్ పేట జిల్లాలో కొత్త కేసులేమీ నమోదు కాలేదు. ఇదే సమయంలో ఇద్దరు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోగా… 578 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,43,093కి చేరింది. ఇప్పటి వరకు 6,29,986 మంది కరోనా నుంచి కోలుకోగా… 3,793 మంది మృతి చెందారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:657 new corona cases in Telangana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page