నేడు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

0 11

అమరావతి ముచ్చట్లు :

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న విద్యా దీవెన’ రెండో విడత నిధులను ప్రభుత్వం గురువారం విడుదల చేయబోతోంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ ఈ నిధులను విడుదల చేయనున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కి 10.97 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా రూ. 693.81 కోట్ల రూపాయలను విడుదల చేస్తారు. ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Jagannath Education Blessing funds released today

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page