పవన్, రానా కాంబినేషన్లో కొత్త సినిమా..!

0 8

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

పవన్ కల్యాణ్ .. రానా ప్రధాన పాత్రధారులుగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. మలయాళంలో వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి ఇది రీమేక్. సాగర్ కె. చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు చకచకా జరుగుతోంది. పవన్ కల్యాణ్ – రానా తొలిసారిగా ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:New movie in Pawan, Rana combination ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page