పాకిస్థాన్ లో చైనీయులపై కాల్పులు

0 4

పాకిస్థాన్ ముచ్చట్లు :

 

తన మిత్ర దేశం పాకిస్థాన్ లో చైనాకు ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పాక్ లో ఉంటున్న తమ జాతీయులపై దాడులు జరుగుతుండటం చైనాను కలవరపరుస్తోంది. తాజాగా ఈరోజు ఇద్దరు చైనీయులపై బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ప్రస్తుతం బాధితులిద్దరూ కరాచీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రతాబలగాల రక్షణ లేకుండా వారు కరాచీలోని ఇండస్ట్రియల్ కారిడార్ కు వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. ఈ దాడి ఎందుకు జరిగిందనే విషయంపై ఇంత వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ ఘటనపై చైనా స్పందిస్తూ, పాక్ భద్రతా వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని చెప్పింది. పాక్ లోని చైనీయులను, చైనా ఆస్తులను ఆ దేశం రక్షించగలదని తెలిపింది.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: Firing on the Chinese in Pakistan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page