పాల కేంద్రంలో ఆగ్నిప్రమాదం

0 11

కుప్పం   ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా కుప్పం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే, ఎవరికి ప్రాణహని కలగలేదు. సైబర్ డైనమిక్ పాల ఉత్పత్తి కేంద్రంలో మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టంతో   మంటలను ఆర్పివేసారు.  ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపిల్చుకున్నారు. ఘటన కారణంగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా. షాట్ సర్కూట్ తోనే అగ్నిప్రమాదం జరిగిఉంటుందనే అనుమానిస్తున్నారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Fire at the dairy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page