పుంగనూరులో క్లీన్‌ ఆంధప్రదేశ్‌ టీషర్టస్ పంపిణీ -కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 40

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు జరుపుతున్న క్లీన్‌ ఆంధప్రదేశ్‌, క్లాప్‌ కార్యక్రమానికి గుర్తింగా టీషర్టులు పంపిణీ చేస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. గురువారం మెప్మా కోఆర్డినేటర్‌ రవికుమార్‌ , క్లాప్‌ టీమ్‌లీడర్‌ హరతి ఆధ్వర్యంలో టీషర్టులను పంపిణీ చేశారు. మెప్మా వారు తయారు చేసిన టీషర్టులను మహిళా సంఘ లీడర్లకు ఇచ్చి చైతన్యం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తడిచెత్త, పొడిచెత్త, హానికారిక చెత్తను వేరుచేసి, దానిని నశింపచేస్తామన్నారు. అలాగే గ్రీనరీని పెంపుచేస్తూ ప్లాస్టిక్‌ నిషేధం, బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. టీషర్టులు ధరించి మహిళలు వార్డుల్లో పర్యటించేలా చర్యలు తీసుకున్నామన్నారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: Clean Andhra Pradesh T-Shirts Distribution In Punganur – Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page